8, జనవరి 2013, మంగళవారం

భావయామి గోపాలబాలం మన- స్సేవితం అన్నమాచార్య కీర్తన

రచన: అన్నమాచార్య



భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేహం సదా ||


ఘటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా-
పటల నినదేన విభ్రాజమానమ్ |
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం
చటుల నటనా సముజ్జ్వల విలాసమ్ ||


నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదమ్ |
తిరువేంకటాచల స్థితమ్ అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలమ్ ||

6 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. చూసి ఆస్వాదించినందుకు నేను చెప్పాలి ధన్యవాదాలు.

      తొలగించండి
  2. ఈ కీర్తన అర్థము చెప్పగలరు

    రిప్లయితొలగించండి
  3. వీడియో అలభ్యం అని వస్తోందండీ.
    వివరణకు యత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కీర్తనకు ఈరోజున శ్యామలీయం బ్లాగులో వివరణ వ్రాసాను. చూడండి భావయామి గోపాలబాలం వివరణ చదివి మీ అభిప్రాయం తెలియజేయ కోరుతాను.

      తొలగించండి