25, ఆగస్టు 2013, ఆదివారం

హౌస్ వైఫ్



హౌస్ వైఫ్

పక్కింటి సరళ ని చూసినప్పుడల్లా శ్రావణి ఆలోచనలో పడిపోతుంది. హాయిగా 9 కొట్టేసరికల్లా మంచి ఇస్త్రీ చీర కట్టుకుని హ్యాండ్ బాగ్ భుజాన వేసుకుని టిప్పుటాపుగా వాళ్ళాయన సుబ్బారావుతో బండిమీద ఆఫీసుకి వెళ్ళిపోతుంది. నేను వున్నాను చదువుకుని ఎందుకు ఎంతసేపు అంట్లు, పిల్లలు, చాకిరీ. గంజిపెట్టిన చీర కట్టుకోవాలన్నా వందసార్లు ఆలోచించాలి. ఇంట్లోనే వుండే దానికి అవసరమా ఇస్త్రీ పడయిపోతుంది అని. ఒకవేళ బయటికి వెళ్ళినా సరళ అంత హుందాగా పనివుండి వెళ్ళిన ఫీలింగ్ ఏం వుంటుంది అని. కాలక్షేపానికి షాపింగ్ కి వెళ్లినట్టు వుంటుంది . హూ ...     ఏంచేస్తాం ఎంత రాసి పెట్టి వుంటే అంతే ప్రాప్తం అని ...

శ్రావణికి వుద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు. దానితో ఇంట్లోవాళ్ళు, తను తన వుద్యోగం మీద అంతగా శ్రద్ధ చేయలేదు. శ్రావణి భర్త శ్యాం కూడా ఎందుకోయ్ ఉద్యోగం తో శ్రమ పడటం, హాయిగా ఇంట్లో వుండక అంటాడు . తను కూడా పెద్దగా శ్రద్ధ చెయ్యక పోవడంతో హౌస్ వైఫ్ గా స్తిరపడిపోయింది. వెళితే కాదనే వాళ్ళు లేరు, మానేస్తే వద్దనేవాళ్ళు లేరు . కానీ ఉద్యోగాస్తురాళ్ళను చూస్తే శ్రావణికి కొంచెం లోటనిపిస్తుంది.

నిజమే మరి ఈ రోజుల్లో ఉద్యోగాలు చెయ్యాలి అనుకుంటే చాలా అవకాశాలే వున్నాయి. అందులోను ఒకసారి తీసుకున్న నిర్ణయం ఇంక ఎప్పటికి నచ్చాలని లేదుకదా. ఈ వాళ్ళ కావాలనుకున్నది రేపు వద్దనిపించోచ్చు. అలానే శ్రావణి లాంటి చాలా మంది హౌస్ వైఫ్ ల పరిస్తితీను .

పిల్లల చిన్నప్పుడు వాళ్ళ ఆలన పాలనా ముఖ్యం కనుక శ్రావణి అప్పటికి ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాలేజీ కి వచ్చిన పిల్లలకి అన్ని టైం కి అవిరిస్తే సరిపోతోంది. పూర్వం లా వాళ్ళ వెంట పరుగెత్తి తినిపించాలి, దగ్గర కూర్చుని హోం వర్క్ చేయించాలి అనే అవసరం వుండక పోవడంతో ఇప్పుడు తనకి చాల ఖాళీ సమయం దొరుకుతోంది. ఇంత ఖాళీ సమయాన్ని తను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచనా తెగటంలేదు .

తను ఇప్పుడు తన పాత అభిరుచులకు మెరుగు పెడదామన్నా ఇప్పుడు ఈ వయసులో అంత అవసరమా అనిపించడం చాలా సహజం. చాలామంది పెద్దవాళ్ళు సమాజసేవ అలవాటు చేసుకుంటే సరి అని చాల తేలికగా అనేస్తారు. అలాంటివి మామూలుగా అంత సులువా.  నలుగురికి ఉపయోగపడడం గోప్పవిషయమే కానీ అంది అందరికీ సాధ్యపడే విషయమా. హౌస్ వైఫ్ అంటే మరీ అంత స్వతంత్రురాలా?

మరి శ్రావణి ఇలా ఆలోచిస్తూంటే అటు శ్రావణి దృష్టిలో ఎంతో అద్రుష్టవంతురలై న సరళ ఏమాలోచిస్తోందో.

మరి మీరేమంటారు?

21, ఆగస్టు 2013, బుధవారం

భగవద్గీత పారాయణం 12







 రచన: వేద వ్యాస

అథ దశమో‌உధ్యాయః |

శ్రీభగవానువాచ |
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |
యత్తే‌உహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా || 1 ||


న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః |
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః || 2 ||


యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసంమూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే || 3 ||


బుద్ధిర్ఙ్ఞానమసంమోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దుఃఖం భవో‌உభావో భయం చాభయమేవ చ || 4 ||


అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో‌உయశః |
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః || 5 ||


మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః || 6 ||


ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |
సో‌உవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః || 7 ||


అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః || 8 ||


మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ |
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ || 9 ||


తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే || 10 ||


తేషామేవానుకంపార్థమహమఙ్ఞానజం తమః |
నాశయామ్యాత్మభావస్థో ఙ్ఞానదీపేన భాస్వతా || 11 ||


అర్జున ఉవాచ |
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ || 12 ||


ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే || 13 ||


సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః || 14 ||


స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే || 15 ||


వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి || 16 ||


కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచింతయన్ |
కేషు కేషు చ భావేషు చింత్యో‌உసి భగవన్మయా || 17 ||


విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే‌உమృతమ్ || 18 ||


శ్రీభగవానువాచ |
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే || 19 ||


అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ || 20 ||


ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ || 21 ||


వేదానాం సామవేదో‌உస్మి దేవానామస్మి వాసవః |
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా || 22 ||


రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ || 23 ||


పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః || 24 ||


మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యఙ్ఞానాం జపయఙ్ఞో‌உస్మి స్థావరాణాం హిమాలయః || 25 ||


అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః || 26 ||


ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ || 27 ||


ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః || 28 ||


అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితూణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ || 29 ||


ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ |
మృగాణాం చ మృగేంద్రో‌உహం వైనతేయశ్చ పక్షిణామ్ || 30 ||


పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ || 31 ||


సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున |
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ || 32 ||


అక్షరాణామకారో‌உస్మి ద్వంద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః || 33 ||


మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా || 34 ||


బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |
మాసానాం మార్గశీర్షో‌உహమృతూనాం కుసుమాకరః || 35 ||


ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయో‌உస్మి వ్యవసాయో‌உస్మి సత్త్వం సత్త్వవతామహమ్ || 36 ||


వృష్ణీనాం వాసుదేవో‌உస్మి పాండవానాం ధనంజయః |
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః || 37 ||


దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం ఙ్ఞానం ఙ్ఞానవతామహమ్ || 38 ||


యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ || 39 ||


నాంతో‌உస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా || 40 ||


యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోం‌உశసంభవమ్ || 41 ||


అథవా బహునైతేన కిం ఙ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ || 42 ||


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విభూతియోగో నామ దశమో‌உధ్యాయః ||10 ||

16, ఆగస్టు 2013, శుక్రవారం

12, ఆగస్టు 2013, సోమవారం

భగవద్గీత పారాయణం 11



రచన: వేద వ్యాస

అథ నవమో‌உధ్యాయః |

శ్రీభగవానువాచ |
 

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |
ఙ్ఞానం విఙ్ఞానసహితం యజ్ఙ్ఞాత్వా మోక్ష్యసే‌உశుభాత్ || 1 ||


రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ || 2 ||


అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని || 3 ||


మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4 ||


న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః || 5 ||


యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ || 6 ||


సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ || 7 ||


ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ || 8 ||


న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు || 9 ||


మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |
హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే || 10 ||


అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11 ||


మోఘాశా మోఘకర్మాణో మోఘఙ్ఞానా విచేతసః |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12 ||


మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః |
భజంత్యనన్యమనసో ఙ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ || 13 ||


సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14 ||


ఙ్ఞానయఙ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ || 15 ||


అహం క్రతురహం యఙ్ఞః స్వధాహమహమౌషధమ్ |
మంత్రో‌உహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ || 16 ||


పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ || 17 ||


గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ |
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ || 18 ||


తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున || 19 ||


త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యఙ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాందివి దేవభోగాన్ || 20 ||


తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే || 21 ||


అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || 22||
 

యే‌உప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |
తే‌உపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ || 23 ||


అహం హి సర్వయఙ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే || 24 ||


యాంతి దేవవ్రతా దేవాన్పితూన్యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినో‌உపి మామ్ || 25 ||


పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః || 26 ||


యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ || 27 ||


శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి || 28 ||


సమో‌உహం సర్వభూతేషు న మే ద్వేష్యో‌உస్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ || 29 ||


అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః || 30 ||


క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి || 31 ||


మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే‌உపి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే‌உపి యాంతి పరాం గతిమ్ || 32 ||


కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ || 33 ||


మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః || 34 ||


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమో‌உధ్యాయః ||9 ||

6, ఆగస్టు 2013, మంగళవారం

భగవద్గీత పారాయణం 10



రచన: వేద వ్యాస
అథ అష్టమో‌உధ్యాయః |
అర్జున ఉవాచ |
 

కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే || 1 ||


అధియఙ్ఞః కథం కో‌உత్ర దేహే‌உస్మిన్మధుసూదన |
ప్రయాణకాలే చ కథం ఙ్ఞేయో‌உసి నియతాత్మభిః || 2 ||


శ్రీభగవానువాచ |
అక్షరం బ్రహ్మ పరమం స్వభావో‌உధ్యాత్మముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంఙ్ఞితః || 3 ||


అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ |
అధియఙ్ఞో‌உహమేవాత్ర దేహే దేహభృతాం వర || 4 ||


అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్ |
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || 5 ||


యం యం వాపి స్మరన్భావం త్యజత్యంతే కలేవరమ్ |
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః || 6 ||


తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |
మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయమ్ || 7 ||


అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ || 8 ||


కవిం పురాణమనుశాసితారమణోరణీయంసమనుస్మరేద్యః |
సర్వస్య ధాతారమచింత్యరూపమాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 9 ||


ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్స తం పరం పురుషముపైతి దివ్యమ్ || 10 ||


యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః |
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే || 11 ||


సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ || 12 ||


ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |
యః ప్రయాతి త్యజందేహం స యాతి పరమాం గతిమ్ || 13 ||


అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః |
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః || 14 ||


మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |
నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః || 15 ||


ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినో‌உర్జున |
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే || 16 ||


సహస్రయుగపర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః |
రాత్రిం యుగసహస్రాంతాం తే‌உహోరాత్రవిదో జనాః || 17 ||


అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంఙ్ఞకే || 18 ||


భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే‌உవశః పార్థ ప్రభవత్యహరాగమే || 19 ||


పరస్తస్మాత్తు భావో‌உన్యో‌உవ్యక్తో‌உవ్యక్తాత్సనాతనః |
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి || 20 ||


అవ్యక్తో‌உక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ || 21 ||


పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ || 22 ||


యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః |
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ || 23 ||


అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః || 24 ||


ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే || 25 ||


శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే |
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః || 26 ||


నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున || 27 ||


వేదేషు యఙ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీ పరం స్థానముపైతి చాద్యమ్ || 28 ||


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

అక్షరబ్రహ్మయోగో నామాష్టమో‌உధ్యాయః ||8 ||

5, ఆగస్టు 2013, సోమవారం

భగవద్గీత పారాయణం 9



రచన: వేద వ్యాస

అథ సప్తమో‌உధ్యాయః |

శ్రీభగవానువాచ |
 

మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః |
అసంశయం సమగ్రం మాం యథా ఙ్ఞాస్యసి తచ్ఛృణు || 1 ||


ఙ్ఞానం తే‌உహం సవిఙ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః |
యజ్ఙ్ఞాత్వా నేహ భూయో‌உన్యజ్ఙ్ఞాతవ్యమవశిష్యతే || 2 ||


మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః || 3 ||


భూమిరాపో‌உనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా || 4 ||


అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ || 5 ||


ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ |
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా || 6 ||


మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ |
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ || 7 ||


రసో‌உహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు || 8 ||


పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ |
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు || 9 ||


బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ |
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ || 10 ||


బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ |
ధర్మావిరుద్ధో భూతేషు కామో‌உస్మి భరతర్షభ || 11 ||


యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే |
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి || 12 ||


త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ || 13 ||


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే || 14 ||


న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః |
మాయయాపహృతఙ్ఞానా ఆసురం భావమాశ్రితాః || 15 ||


చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో‌உర్జున |
ఆర్తో జిఙ్ఞాసురర్థార్థీ ఙ్ఞానీ చ భరతర్షభ || 16 ||


తేషాం ఙ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి ఙ్ఞానినో‌உత్యర్థమహం స చ మమ ప్రియః || 17 ||


ఉదారాః సర్వ ఏవైతే ఙ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ |
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ || 18 ||


బహూనాం జన్మనామంతే ఙ్ఞానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః || 19 ||


కామైస్తైస్తైర్హృతఙ్ఞానాః ప్రపద్యంతే‌உన్యదేవతాః |
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా || 20 ||


యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి |
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ || 21 ||


స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే |
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్ || 22 ||


అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ |
దేవాందేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి || 23 ||


అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః |
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ || 24 ||


నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః |
మూఢో‌உయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ || 25 ||


వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన || 26 ||


ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత |
సర్వభూతాని సంమోహం సర్గే యాంతి పరంతప || 27 ||


యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః || 28 ||


జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే |
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ || 29 ||


సాధిభూతాధిదైవం మాం సాధియఙ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలే‌உపి చ మాం తే విదుర్యుక్తచేతసః || 30 ||


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
ఙ్ఞానవిఙ్ఞానయోగో నామ సప్తమో‌உధ్యాయః ||7 ||