17, జూన్ 2013, సోమవారం

నది



నది




కొండ చరియల్లో పుట్టిన నది సన్నని చారలై కనిపించి, 
సన్నని ఊటగా మారి, ధారలై 
చెలరేగి వడివడిగా నురగలతో , అలలతో, 
లేలేత తలుకులతో, 
దట్టమైన ప్రవాహమై , 
పవిత్రమై కొండల నుండి బయలుదేరి 
రుచి గల తాగు, సాగు నీటిని అందిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి