30, డిసెంబర్ 2013, సోమవారం

అందమైన కల



 అందమైన కల

నిన్న మా ఇంట్లో ఒక Topic వచ్చిందండి. మా వారు పిల్లలకి ఒక చిన్న Question ఇచ్చారు. అది వింటే దాని Answer  కన్నా నిజంగా ఆ Thought ఎంత బాగుందా అని అనిపించింది . ఇంతకీ ఆ Topic ఏమిటంటే రాత్రి మీరు మీ ఇంట్లో పడుకున్నారు, తెల్లారి లేచేసరికి ఏదో తెలియని, మీకు తెలీని భాష వున్న area లో వున్నారు. అక్కడ cellphone లు ,. net లు  ఏమీ లేని పక్కా పల్లెటూరు. మీరు ఎలా ఇల్లు చేరుతారు? మీ దగ్గర డబ్బులు కూడా లేవు. ఇది Question . ఒక Line లో  Answer  చెయ్యచ్చనుకోండి. కానీ మనం నిజంగా పడుకుని లేచేసరికి ఊరు మారిపోనఖర లేదనుకోండి . Cellphone లు , Inter Net లు , TV లు , Cable , ఆడవాళ్ళ Vilanism Serials  లేని రోజుల్లోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా.  ఇవన్ని లేకపోతే ఎంత Time దొరుకుతుంది. మనుషుల మధ్య బంధాలు బలపడడానికి ఎన్ని అవకాశాలు వస్తాయి. ఈ ఆలోచనే ఎంత ప్రశాంతంగా అనిపిస్తోందో కదా. ఇంకోటండీ ఈ City  Life లో పెద్ద ఇబ్బంది Traffic . అది తగ్గాలంటే Cycle తప్ప వేరే వాహనాలు లేని Time కి మారిపోతే బాగుంటుంది కదా . ఈ ఉరుకులు పరుగులు లేని ప్రపంచం ఇంక కలలోనే తప్ప ఇలలో కనడం కుదరదనుకోండి. అందుకని ఈ రోజు రాత్రి కలలో మీరందరూ కూడా ఇలాంటి అందమైన , అపురూపమైన కలను కనాలని ఆశిస్తూ ..............

2 కామెంట్‌లు:

  1. బాగుంది, logical thinking develop కావడానికి ఇటువంటి వ్యాసాలు పిల్లలకి బాగా పనికి వస్తాయి. ఇంకా మీ మాటకొస్తే, ఇవి కలలే కానీ నిజంగా ఇది కలి యోగం కనుక ఇవన్ని తప్పవు.

    రిప్లయితొలగించండి
  2. ఈ కరెంటు, ఈ అనవసర భోగాలు, సౌకర్యాలు లేనప్పుడు కూడా మనం చాల బాగా బతికాం, ఈ ఫై మెరుగులు, విషయవాంచ లు మన జీవితాల్ని దుర్భరం చేస్తున్నాయు.

    రిప్లయితొలగించండి