tag:blogger.com,1999:blog-7429127088015426492.post7102352392740034612..comments2023-05-15T05:52:17.634-07:00Comments on శారద విభావరి: పుత్రోత్సాహముAnonymoushttp://www.blogger.com/profile/07906773390078708749noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7429127088015426492.post-60981061904224856552020-05-22T23:41:26.786-07:002020-05-22T23:41:26.786-07:00మీ పుత్రోత్సాహం గురించి కొంచెం ఆలస్యంగా చదివినట్లు...మీ పుత్రోత్సాహం గురించి కొంచెం ఆలస్యంగా చదివినట్లున్నాను. ప్రతిఅక్షరం లోనూ మీ ఆనందం తొణికిసలాడుతూ అన్నీ రసగుల్లాలాగా అనిపించాయి. పుత్రోత్సాహానికి మించినది లేదు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని పసిపిల్లవాడిగా ఉన్నప్పుడూ వాడే తనబిడ్డకు పెళ్ళిచేస్తున్నప్పూడూ కూడా తల్లికి పుత్రోత్సాహం అంతే అబ్బురంగా ఉంటుంది. మీకూ మీ పిల్లలకూ శుభాకాంక్షలు - అన్నట్లు మీవారిక్కూడా బోలెడు శుభాకాంక్షలు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-7429127088015426492.post-20229088284479602332018-03-12T09:10:54.026-07:002018-03-12T09:10:54.026-07:00ధన్యవాదాలుధన్యవాదాలుAnonymoushttps://www.blogger.com/profile/07906773390078708749noreply@blogger.comtag:blogger.com,1999:blog-7429127088015426492.post-65993672052910231932018-03-12T09:10:25.444-07:002018-03-12T09:10:25.444-07:00ధన్యవాదాలు సుజాత గారు . ఒక్క sweet ఏమిటండి భోజనాని...ధన్యవాదాలు సుజాత గారు . ఒక్క sweet ఏమిటండి భోజనానికి రండి.Anonymoushttps://www.blogger.com/profile/07906773390078708749noreply@blogger.comtag:blogger.com,1999:blog-7429127088015426492.post-8722124712913252052018-03-12T08:48:36.228-07:002018-03-12T08:48:36.228-07:00నిస్సందేహంగా పుత్రోత్సాహమే బిడ్డ ఆడ అయినా, మగ అయిన...నిస్సందేహంగా పుత్రోత్సాహమే బిడ్డ ఆడ అయినా, మగ అయినా.అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-7429127088015426492.post-89315243448744050342018-03-11T22:36:20.557-07:002018-03-11T22:36:20.557-07:00మీ బాబుకు నా హృదయపూర్వక అభినందనలు. మీకు ప్రత్యేక శ...మీ బాబుకు నా హృదయపూర్వక అభినందనలు. మీకు ప్రత్యేక శుభాభినందనలు. పిల్లలు జీవితంలో పైకి వచ్చి సుఖంగా క్షేమంగా, మంచి పేరు తెచ్చుకుని అందరూ మెచ్చుకోవటమే కదండి మనకు కావాల్సింది. ఉజ్వల భవిష్యత్తు తప్పకుండా సాధిస్తాడు. మరి నా స్వీట్సో.సుజాతnoreply@blogger.com